శ్రీమన్నారాయణాయ నమః
శ్రీమద్రామాయణం • శ్రీమద్భాగవతం • విష్ణు సహస్రనామం • వేద విద్య
ప్రతిపాదిత తేదీలు
2026 నవంబర్ 3వ వారం
November 3rd Week 2026
వేదిక (Venue)
విజయనగరం
శ్రీ వైష్ణవ సేవ సంగం
నగదు బహుమతులు
రూ. 12,000/- +
First ₹8K, Second ₹4K + 5 Prizes
అర్హత & కోటా
20 బృందాలు మాత్రమే
వయస్సు: ≤18 సం. (5 per team)
ప్రియమైన వేద పాఠశాలల ప్రధానాచార్యులు, గురువులు మరియు ప్రియమైన విద్యార్థులకు,
భారతీయ సనాతన ధర్మ సంప్రదాయానికి మూలస్తంభాలైన శ్రీ విష్ణు సహస్రనామం, శ్రీమద్రామాయణం, శ్రీమద్భాగవతం మరియు వేద విద్య ఆధారంగా నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర ప్రాంతీయ ఆధ్యాత్మిక అంత్యాక్షరి పోటీలకు మీ విద్యాసంస్థను మరియు విద్యార్థులను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
"ఈ కార్యక్రమం పోటీ మాత్రమే కాదు; విద్యార్థులలో వేద జ్ఞానం, భక్తి, జ్ఞాపకశక్తి, వాక్పటిమ మరియు సనాతన ధర్మ విలువలను పెంపొందించే ఒక సాంస్కృతిక జ్ఞాన యజ్ఞం."
ఈ మహత్తర పోటీలలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మనవి చేయుచున్నాము.
జీవీకే ఎడ్యుటేషనల్ ట్రస్ట్
మాధవధార, విశాఖపట్నం
శ్రీ వైష్ణవ సేవ సంగం
పూల్‌బాగ్, విజయనగరం
మొత్తం 20 బృందాలు • 100 మంది విద్యార్థులు • 3 దశల పోటీ ప్రయాణం
మొత్తం 20 బృందాలు 2 సమూహాలుగా పోటీపడతాయి:
టాప్ 4 బృందాలు తదుపరి రౌండ్‌కు ఎంపిక
టాప్ 4 బృందాలు తదుపరి రౌండ్‌కు ఎంపిక
గ్రూప్-A & B నుండి వచ్చిన అత్యుత్తమ 8 జట్ల మధ్య పోరు:
గ్రూప్-A ఉత్తమ 2 బృందాలు
గ్రూప్-B ఉత్తమ 2 బృందాలు
ఉత్తమ 4 బృందాల మధ్య తీవ్రమైన ఆధ్యాత్మిక శ్లోక సమరం:
కప్ మరియు విజేత
విజేత (Winner)
₹8,000/- బహుమతిద్వితీయ స్థానం
రన్నరప్ (Runner-up)
₹4,000/- బహుమతిప్రథమ బహుమతి (1st Prize)
రూ. 8,000/-
+ ప్రతిభ ట్రోఫీ & సర్టిఫికెట్లు
ద్వితీయ బహుమతి (2nd Prize)
రూ. 4,000/-
+ రన్నరప్ ట్రోఫీ & సర్టిఫికెట్లు
ప్రోత్సాహకాలు & ధృవపత్రాలు
5 ప్రోత్సాహక బహుమతులు
పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్
నిర్వాహకులు లేదా మొదటి బృందం పలికిన శ్లోకం చివరి అక్షరంతో తదుపరి బృందం రామాయణ/భాగవత/సహస్రనామ శ్లోకాన్ని పాడాలి. ఉదాహరణను క్రింద పరిశీలించండి:
Rules & Regulations for Participating Teams
సరైన సమాధానం
+2 మార్కులు
Correct Answer
పాక్షిక సమాధానం
+1 మార్కు
Partial (Judges' call)
సమయ పరిమితి
30 సెకన్లు
Time limit per team
పాస్ సమయం
+10 సెకన్లు
Bonus on Pass
ప్రతి బృందానికి నమోదు రుసుము: రూ. 500/- మాత్రమే (గరిష్టంగా 20 బృందాలు మాత్రమే)
Scan & Pay using any UPI App
SCAN & PAY ₹500
UPI ID: gvktrust@sbi
State Bank of India
వ్యాస్ నగర్, మహారాజా పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల సమీపంలో (Near M.R. PG College)
పూల్‌బాగ్, విజయనగరం – 535002, ఆంధ్రప్రదేశ్.
సమయం: 2026 నవంబర్ 3వ వారం (తేదీలు త్వరలో తెలియజేయబడతాయి)
సమన్వయకర్త (Coordinator)
శ్రీ రామానుజం గారు
Sri Ramanujam
సమన్వయకర్త (Coordinator)
శ్రీ రంగాచార్యులు గారు
Sri Rangacharyulu